మంచంపై కూర్చుని వర్క్ చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పే!
భారతదేశం, జూలై 28 -- ఈ మధ్యకాలంలో చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు. ఆఫీసులో పనిచేసే వారికి టేబుల్స్, సరైన సౌకర్యాలు ఉంటాయి. ఇంట్లో పని చేసేవారు మాత్రం మంచం మీద కూడా పని చేస్తూ ఉంటారు. ఇంట్లో వర్క్ చేసేవారు మంచం పై కూర్చుని వర్క్ చేయొచ్చా? వాస్తు, జ్యోతిష్యం ప్రకారం అలా చేయడం మంచిదా, కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిలో చాలా మంది మంచం పైన కూర్చుని పని చేస్తూ ఉంటారు. వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ అలవాటు దీర్ఘకాలంలో అనేక ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ఇక మరి దీని వలన కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాహువు, కేతువుల ప్రభావంతో కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కోవచ్చని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మంచం పై రాహువు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకనే మంచం పైన కూర్చుని పని చేయకూడదు. అలా చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.