మంచంపై కూర్చుని చదవడం, వర్క్ చేయడం తప్పా? ఇది తెలిస్తే ఇకపై ఈ తప్పులు చెయ్యరు!
భారతదేశం, మే 20 -- గ్రహాల ప్రభావం మనపై చాలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఇంట్లో చదువుకుంటూ ఉంటారు. పని చేసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు ఎందుకు మంచంపై కూర్చుని చేయకూడదు? పెద్దలు కూడా చాలా సార్లు మంచం మీద కూర్చుని పని చెయ్యద్దని, చదవద్దని అంటుంటారు.
చాలామంది చదువుకునేటప్పుడు, ల్యాప్‌టాప్‌తో పని చేసేటప్పుడు మంచంపై కూర్చుని చదవడం, పని చేయడం వంటివి చేస్తారు. అయితే ఇది నిజానికి తప్పు. వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు అని తెలుస్తోంది. ఈ చిన్న పొరపాటు ఆరోగ్యాన్ని, వృత్తిపరమైన ఎదుగుదలను అడ్డుకుంటుంది. అలాగే ఇంట్లో ఉండే సానుకూల శక్తిని కూడా హరిస్తుంది. మరి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? మంచంపై కూర్చుని చదువుకోవడం లేదా పని చేయడం వలన ఎందుకు ఇబ్బందులు వస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.