మంగళవారం రాశి ఫలాలు: ఈ రాశులకు తిరుగులేని అదృష్టం.. కెరీర్, ప్రేమలో ఊహించని మలుపులు!
భారతదేశం, ఆగస్టు 11 -- మంగళవారం రోజున శివగౌరీలతో పాటు భోలా శంకరుడి బంటు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం హిందూ ధర్మంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర దినాన హనుమంతుడిని కొలవడం వల్ల సమస్త భయాలు, రోగాలు, కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. నేటి గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు చేకూరనుండగా, మరికొందరు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
నేడు మీకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం. మీ తెలివితేటలతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో వచ్చే కొత్త బాధ్యతలు మీలోని సృజనాత్మకతను బయటకు తెస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకున్నట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.