మంగళవారం బంగాళాఖాతంలో తీవ్ర తుపాను.. గురు, శుక్రవారాల్లో ఏపీలో భారీ వర్షాలు!
భారతదేశం, నవంబర్ 15 -- బంగాళాఖాతంలోని వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది విశాఖకు 960 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ, చెన్నైకి 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
సోమవారం తుపానుగా, మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. గురువారానికి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
మురసు తుపాను ఆంధ్రప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.