Hyderabad, మే 30 -- టైటిల్: భైరవం
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, జయసుధ, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్, రాజా రవీంద్ర, అజయ్, శరత్ లోహితస్వ తదితరులు
దర్శకత్వం: విజయ్ కనకమేడల
సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: కెకె రాధా మోహన్
విడుదల తేది: మే 30, 2025
తమిళంలో సూపర్ హిట్ కొట్టిన సినిమా గరుడన్. అదే కథతో తెలుగు నెటివిటీకి తగినట్లుగా తెరకెక్కిన సినిమా భైరవం. సినిమాల్లో కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇవాళ (మే 30) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో భైరవం రివ్యూలో తెలుసుకుందాం.
శీను (బెల్లంకొండ సాయి శ్రీని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.