భార్యాభర్తల బంధాన్ని బలంగా మార్చే 3 సూత్రాలు ఇవే.. శ్రీమద్భాగవతం చెప్పిన గొప్ప సందేశం!
భారతదేశం, జూలై 20 -- ప్రతి ఒక్కరూ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ చాలామంది ఇళ్లల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక కారణంతో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ప్రతి చిన్న విషయానికి ఇద్దరి మధ్య ఆర్గుమెంట్లు జరగడం చాలా సాధారణం. మీ ఇంట్లో కూడా ఇలానే ఉందా? వైవాహిక జీవితం బాగుండాలా? భార్యాభర్తల బంధాన్ని బలంగా మార్చే ముఖ్యమైన మూడు సూత్రాలు ఇవే. వీటిని పాటించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత ఉండడమే కాదు, వైవాహిక జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.
శ్రీమద్భాగవతం ప్రకారం విజయవంతమైన వైవాహిక జీవితానికి ముఖ్యమైన మూడు స్తంభాలు ఉన్నాయి. అవి పరస్పర గౌరవం, నమ్మకం, విశ్వాసం. ఈ మూడు గుణాలు ప్రతి ఒక్కరిలో ఉండేలా చూసుకోవాలి. ఈ మూడు గుణాలు లేకపోతే దాంపత్య జీవితంలో స్థిరత్వం కొనసాగడం చాలా కష్టం.
దాంపత్య జీవితంలో గౌరవం అంటే ఒకరి భావాలను, వ్యక్తిత్వాన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.