భార్యతో పాటు అమ్మ, నాన్న, తోబుట్టువులను హనీమూన్‌కి తీసుకెళ్లిన వ్యక్తి- విడాకుల వరకు వెళ్లిన కథ!
భారతదేశం, జూన్ 9 -- సినిమాల్లో.. చూడటానికి అన్నీ బాగుంటాయి. మరీ ముఖ్యంగా కుటుంబాలు, కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలను చూడటానికి రెండు కళ్లూ చాలవు! కానీ నిజ జీవితం కూడా ఇలాగే ఉంటుంది, సినిమాల్లో చూపించినట్టుగానే చేస్తాను అనుకుంటే భారీ మూల్యం చెల్లించకతప్పదు! ఉత్తరప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఈ విచిత్రమైన ఉదంతం ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరి, చివరికి విడాకుల దిశగా అడుగులు వేస్తోంది.
1999లో వచ్చిన సూపర్ హిట్ హిందీ కుటుంబ కథా చిత్రం 'హమ్ సాత్ సాత్ హైన్' గుర్తుంది కదా? అందులో వివేక్ (మోహ్నిష్ బాల్), సాధన (టబు) పెళ్లయ్యాక హనీమూన్‌కు వెళ్తూ ఉమ్మడి కుటుంబంలోని సభ్యులందరినీ వెంట తీసుకెళతారు. సినిమాలో ఆ సీన్ చూసి అందరూ మురిసిపోయారు. కానీ రియల్ లైఫ్‌లో ఒక భర్త సరిగ్గా అలాగే చేశాడు. తన హనీమూన్ ట్రిప్‌ను కాస్తా ఫ్యామి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.