భారతదేశం, జూన్ 12 -- ొత్త మారుతి సుజుకి డిజైర్ భారత్ ఎన్‌సీఏపీ నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. కొంతకాలం క్రితం ఈ సెడాన్ గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను తెచ్చుకుంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొత్త డిజైర్ సేఫ్టీ రేటింగ్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌లను మారుతి సుజుకి సీనియర్ అధికారులకు అందజేశారు.

మారుతి సుజుకి కొత్త డిజైర్ ఇప్పుడు భారత్ ఎన్‌సీఏపీ నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొదటి సెడాన్ కారుగా నిలిచింది. గత సంవత్సరం నవంబర్‌లో గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మంచి పనితీరు కనబరిచిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా కొత్త తరం డిజైర్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) వంటి ఫీచర్లు కొత్త డిజైర్‌లో అందించారు.

క...