భారత్కు బిగ్ రిలీఫ్.. రష్యా చమురు ఆంక్షలు, సుంకాలపై ట్రంప్ మినహాయింపు!
భారతదేశం, అక్టోబర్ 17 -- రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువును దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి ప్రధాన దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు! రష్యాపై రూపొందించిన కఠిన ఆంక్షలు, పెనాల్టీ సుంకాల అమలును నిలిపివేస్తూ ఆయన సంచలన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. 'జాతీయ ప్రయోజనాల' దృష్ట్యా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ చట్టం అధికారికంగా అమల్లోకి రావడానికి కేవలం ఒక్క రోజు సమయం మాత్రమే ఉండగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గత నెలలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 'లిండ్సే ఓ గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026' ఆధారంగా రష్యాతో వాణిజ్యం జరిపే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు పొందారు. వాషింగ్టన్ రూపొందించిన ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.