భారతీ ఎయిర్‌టెల్‌తో 40% లాభాలు.. యాక్సిస్ సెక్యూరిటీస్ 'బై' కాల్
భారతదేశం, సెప్టెంబర్ 2 -- భారతీయ టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ షేర్లపై పెట్టుబడిదారులకు నిపుణులు తీపి కబురు అందించారు. ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ 'యాక్సిస్ సెక్యూరిటీస్' భారతీ ఎయిర్‌టెల్‌కు 'ఓవర్‌వెయిట్' (బై) రేటింగ్ ఇస్తూ.. రూ.2,530 టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే ఈ షేరు భవిష్యత్తులో దాదాపు 40 శాతం వరకు లాభపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశీయంగా టెలికాం పరిశ్రమలోనే అత్యధిక 'ఏఆర్‌పీయూ' (ARPU) సాధించిన కంపెనీగా ఎయిర్‌టెల్ నిలవడమే ఈ ఆశావాదానికి ప్రధాన కారణం.
స్టాక్ మార్కెట్ నిబంధనల్లో 'ఏఆర్‌పీయూ' (Average Revenue Per User) అనేది టెలికాం కంపెనీల పనితీరును కొలిచే కీలక సూచీ. అంటే కంపెనీకి చెందిన ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు సగటున ఎంత రాబడి వస్తోందో ఇది తెలుపుతుంది.
ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ ఏకం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.