భవన నిర్మాణాలకు ఊరట: ఫైర్ ఎన్‌ఓసీ నిబంధనల్లో తెలంగాణ అగ్నిమాపక శాఖ కీలక మార్పులు
భారతదేశం, అక్టోబర్ 9 -- హైదరాబాద్: రాష్ట్రంలో భవనాల భద్రత, నిర్మాణ రంగానికి ఊరటనిచ్చేలా తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రొవిజనల్ ఫైర్ అభ్యంతరం లేని పత్రాల (ఎన్‌ఓసీ) జారీ నిబంధనలను సవరించింది. అగ్నిప్రమాదాల నివారణ మరియు ప్రాణరక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూనే, అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త మార్పులు తీసుకొచ్చారు.
అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన క్రెడాయ్ (CREDAI), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 7 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 7 లేదా ఆ తర్వాత అందిన కొత్త ప్రొవిజనల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.