భర్త మాజీ లవర్ టాక్ షోకి గెస్టుగా స్టార్ హీరో భార్య- కరీనా కపూర్, మీరా రాజ్‌పుత్ దేనిగురించి మాట్లాడుకున్నారో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 31 -- Mira Rajput Guest To Kareena Kapoor Talk Show: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2015లో కేవలం 21 ఏళ్ల వయసులోనే షాహిద్‌ను పెళ్లాడిన మీరా, 2016లో కుమార్తె మీషాకు జన్మనిచ్చారు.
తాజాగా స్టార్ హీరోయిన్, బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ నిర్వహిస్తున్న ప్రముఖ చాట్ షో 'వాట్ ఉమెన్ వాంట్' (What Women Want) సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొన్న మీరా రాజ్‌పుత్ చిన్న వయసులోనే మాతృత్వాన్ని పొందడంపై మనసు విప్పి మాట్లాడారు.
ఏ వయసులో తల్లి అయినా పిల్లలను పెంచడం ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పనని మీరా రాజ్‌పుత్ అభిప్రాయపడ్డారు. కరీనా కపూర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "మాతృత్వం ఏ వయసులో వచ్చినా అది సవాలే. మీరు, నేను వేర్వేరు వయసుల్లో తల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.