భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి 2026 రేసులో నిలిచిన మరో మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథన్ హీరోయిన్లు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ రోజు (జనవరి 13) థియేటర్లో రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో డింపుల్ హయాతి బ్యాక్ గ్రౌండ్ హాట్ టాపిక్ గా మారింది. లెజెండరీ దాసరి నారాయణ రావుకు, డింపుల్ కు దగ్గరి సంబంధం ఉంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి హీరోయిన్ డింపుల్ హయాతి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఈ హాట్ భామ గురించి ఇన్ని రోజుల వరకూ పెద్దగా బయటకు తెలియదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టింది డింపుల్. దాసరి నారాయణ రావు డింపుల్ కు వరుసకు తాతయ్య అవుతారు. అలాగే డింపుల్ నానమ్మ కూడా ఒకప్పుడు హీరోయిన్.
హాట్ బ్యూటీ డింపుల్ హయాతికి దివంగత లెజండరీ డైరెక్టర్, నటుడు దాసరి నారాయణ రావ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.