భరణి నక్షత్రంలోకి కుజుడు - ఈ 3 రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..!
భారతదేశం, మే 27 -- Mars Transit Bharani Nakshatra 2026 : నవగ్రహాలలో కమాండర్‌గా, ధైర్యసాహసాలకు సంకేతంగా భావించే అంగారకుడు (కుజుడు) తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర మార్పు అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ మార్పు మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రస్తుతం అంగారక గ్రహం మేష రాశిలో ఉంటూ అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే.. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 29, 2026 శుక్రవారం ఉదయం 06:34 గంటలకు కుజుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.
భరణి నక్షత్రానికి అధిపతిగా సంపద, వైభోగాలను ఇచ్చే శుక్రుడిని పరిగణిస్తారు. అగ్ని తత్వానికి చిహ్నమైన అంగారకుడు, విలాసాల అధిపతి అయిన శుక్రుడి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ప్రత్యేకమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి.
ఈ సంచారం జూన్ 16వ తేదీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.