భగభగలాడుతున్న ముడి చమురు ధర- ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి? ఏ స్టాక్స్‌లో ట్రేడ్ చేయాలి?
భారతదేశం, అక్టోబర్ 19 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 414 పాయింట్లు పెరిగి 74,729 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 149 పాయింట్లు వృద్ధిచెంది 23,146 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 55,844 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,551.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,661.28 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 23,300 వద్ద అత్యంత కీలకమైన 50 ఈఎంఏ ఉంది. అది దాటితే సూచీ మరింత పెరగొచ్చు. 22,200 జోన్ కీలక సపోర్ట్‌గా ఉంది," అని ప్రభు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.