భక్తి, పూజలు, నోములతో శ్రావణ మాసం సందడి.. ఈ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే!
భారతదేశం, ఆగస్టు 10 -- శ్రావణమాసం అంటే భక్తికి, ఆధ్యాత్మికతకు నెలవు. సంవత్సరంలో ఐదవ పవిత్రమైన మాసం శ్రావణమాసం. శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి దీనికి శ్రావణమాసం అని పేరు. ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 13, గురువారం నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 11, శుక్రవారంతో ముగుస్తుంది.
ఈసారి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయి. పౌర్ణమి తిథి కూడా శుక్రవారం వచ్చింది. సాధారణంగా చూసినట్లయితే, శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. ఈ ఏడాది పౌర్ణమి శుక్రవారం రావడంతో, ఆ ముందు వారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలని, పౌర్ణమి నాడు శుక్రవారం రావడంతో ఆ రోజు కూడా పున్నమి గడియలు దాటకుండా వ్రతం చేయొచ్చు.
ఈసారి శ్రావణ మంగళవారాలు 4 వచ్చాయి. ఆ నాలుగు మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతం చేసుకోవచ్చు. సెప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.