బ్లింకిట్‌లో సోనియా గాంధీ ఆత్మకథ: 8 నిమిషాల్లోనే డెలివరీ
భారతదేశం, నవంబర్ 10 -- కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) మార్కెట్లోకి వచ్చిన వెంటనే వినూత్న రీతిలో పాఠకులకు చేరువవుతోంది. ఇప్పటివరకు కేవలం నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు, ఎలక్ట్రానిక్స్ డెలివరీకే పరిమితమైన క్విక్ కామర్స్ దిగ్గజం బ్లింకిట్ (Blinkit) ఇప్పుడు పుస్తకాల విక్రయ రంగంలోకి అడుగుపెట్టింది. సోనియా గాంధీ పుస్తకం విడుదలైన రోజే బ్లింకిట్ ప్లాట్ఫామ్లో లిస్ట్ కావడం విశేషం.
బ్లింకిట్ యాప్‌లో ఈ పుస్తకం అసలు ధర రూ.1,299 కాగా, 35 శాతం రాయితీతో రూ. 849కే అందుబాటులో ఉంచారు. ఆర్డర్ చేసిన కేవలం 8 నిమిషాల్లోనే ఈ హార్డ్కవర్ పుస్తకాన్ని డెలివరీ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సౌత్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో స్టాక్ వేగంగా అయిపోవడంతో 'అవుట్ ఆఫ్ స్టాక్' అని కనిపించింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.