బ్రహ్మస్థానంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందట!
భారతదేశం, ఆగస్టు 20 -- మన ఇంటి నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై వాస్తు శాస్త్రంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇంటి మధ్య భాగాన్ని అత్యంత పవిత్రమైన స్థానంగా భావిస్తారు. దీన్నే 'బ్రహ్మస్థానం' అంటారు.
ఇంటి సమస్త శక్తి కేంద్రం (Energy Point) ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుందని నమ్ముతారు. అన్ని గదుల నుంచి వెలువడే శక్తులు ఈ కేంద్ర బిందువు వద్దే కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ ఖాళీగా, ఎలాంటి బరువులు లేకుండా ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
పురాతన కాలంలో ఇళ్ల మధ్యలో తులసి మొక్కను ఉంచడం లేదా ఆ ప్రాంతాన్ని ఖాళీగా ఉంచడం ఆనవాయితీగా వచ్చేది. కానీ నేడు మారుతున్న జీవనశైలి, స్థలాల కొరత కారణంగా చాలా మంది ఈ నియమాలను పాటించడం లేదు. హాల్ లేదా మధ్య స్థలంలో భారీ ఫర్నిచర్ అమర్చుతున్నారు. ఇది వాస్తు ప్రకారం సరైన పద్ధతి కాదు. బ్రహ్మస్థానంలో ఎటువంటి తప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.