బ్రహ్మముడి మే 25 ఎపిసోడ్: తిరిగొచ్చిన స్వరాజ్.. రేఖకు దిమ్మదిరిగే కౌంటర్.. ఊడిన వెంకీ ఉద్యోగం.. ఆందోళనలో చలపతి, లక్ష్మీ
భారతదేశం, మే 25 -- బ్రహ్మముడి మే 25 ఎపిసోడ్: రాజు స్వరాజ్ లా మారిపోయాడు. తిరిగొచ్చిన స్వరాజ్ ను చూసి అపర్ణ తెగ మురిసిపోతుంది. అలవాట్లలోనే కాదు గుణంలోనూ తన కొడుకే అతనిలో ఉన్నాడని తెలుసుకొని అపర్ణ మురిసిపోగా.. రేఖకు మాత్రం దిమ్మదిరిగే షాక్ తగులుగుతుంది. మరోవైపు ఏఐ దెబ్బకు వెంకీ ఉద్యోగం ఊడటంతో చలపతి, లక్ష్మీ ఆందోళన చెందుతారు.
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మే 25) ఎపిసోడ్ రాజు సీఈవో ప్లాన్స్ గురించి రేఖకు ఇందు చెప్పే సీన్ తో మొదలవుతుంది. అతన్ని తక్కువ అంచనా వేయొద్దని అంటుంది. అతని వదిలించుకోవాలని అనుకుంటున్నానని, తన జీవితం, ఈ కంపెనీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని డ్రామాను రక్తి కట్టిస్తుంది ఇందు. తాను చూసుకుంటానని రేఖ ఆమెకు హామీ ఇచ్చి పంపిస్తుంది.
మరోవైపు వెంకీ పని చేసే కంపెనీలో ఏఐ కారణంగా లేఆఫ్స్ జరుగుతుంటాయి. తన ఉద్యోగం ఏమీ కాదులే అని వెంకీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.