బ్రహ్మముడి మే 23 ఎపిసోడ్: బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన ఇందు.. రేఖకు మాస్టర్ స్ట్రోక్.. రాజు ఇక సీఈవో అయిపోయినట్లే!
భారతదేశం, మే 23 -- బ్రహ్మముడి మే 23 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజును స్వరాజ్ గ్రూపు సీఈవోను చేయడానికి ఇందు సిద్ధమవుతుంది. ఇటు రాజును సిద్ధం చేసి అదే విషయాన్ని రేఖకు చెప్పి తన డ్రామాను ఇందు రక్తి కట్టిస్తుంది. అదే సమయంలో ఓ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 23) ఎపిసోడ్ కింగ్ సైజ్ బెడ్ చూసి రాజు మురిసిపోయే సీన్ తో మొదలవుతుంది. పరుపుపై అటూ ఇటూ దొర్లుతూ రాజు తెగ ఆనందపడతాడు. డబ్బుతో ఎంత సుఖం ఉంటుందో చూశావా అని ఇందుతో అంటాడు. ఇందును కూడా తన పక్కనే పడుకోమంటాడు.
కానీ ఆమె మాత్రం షాకిస్తుంది. నువ్వు పడుకోవాల్సింది ఈ బెడ్ పై కాదు.. ఆ బెంచీపై అని చెబుతుంది. ఇదన్యాయం ఈ రూమ్, బెడ్ తాను చేసిన పోరాటం వల్ల వచ్చిందని రాజు అంటాడు. అసలు నీకు ఈ అద్దె మొగుడు పోస్టు ఇచ్చిందే నేను అంటూ ఇందు అతన్ని బెడ్ పై నుంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.