బ్రహ్మముడి మే 20 ఎపిసోడ్: లక్కీ పేరు చెప్పి రేఖను బ్లాక్మెయిల్ చేసిన ఆంటోనీ.. నిజం దాచిన శృతి.. రాజుకి రాజభోగాలు
భారతదేశం, మే 20 -- బ్రహ్మముడి మే 20 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఆంటోనీ రూపంలో మరో ముప్పు పొంచి ఉంటుంది. తల్లి జాడ కోసం పరి తపిస్తున్న లక్కీని, రేఖను కలవకుండా ఆంటోనీ మధ్యలో ఆడుకుంటాడు. మరోవైపు రాజును మచ్చిక చేసుకోవడానికి రేఖ అతనికి ఇంట్లో రాజభోగాలు ఏర్పాటు చేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 20) ఎపిసోడ్ భ్రమరాంబను రాజు మాటలతో బోల్తా కొట్టించి ఆమె కారు తాళాలు సంపాదించే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇందుని తీసుకొని అదే కారులో ఆఫీసుకు బయలుదేరుతాడు. తన కారు పోవడంతో భ్రమరాంబ ఉసూరుమంటుంది. వాడు దొంగలనే మించిన దొంగలా ఉన్నాడు.. రేఖను కూడా ఇలాగే బోల్తా కొట్టిస్తాడని శేషు అంటాడు.
అటు రాజు, ఇందు ఆఫీసుకు వెళ్లడం చూసి అపర్ణ, సుభాష్ మురిసిపోతారు. వాళ్లను చూస్తుంటే రాజ్, కావ్య గుర్తొస్తున్నారని, రాజు దగ్గరికి వచ్చినప్పుడల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.