భారతదేశం, మే 19 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య తన దగ్గర 10 లక్షలు అప్పు చేసిందని ఇందుకు రాకేష్ చెబుతాడు. అంత డబ్బు ఏం చేశావని, ఈ విషయం రేఖ ఆంటీకి తెలిస్తే సమస్య అవుతుంది అని ఇందు అంటుంది. ఛాన్స్ దొరికింది కదా అని అనకు అని ఐశ్వర్య అంటుంది. రాకేష్ నీకు డబ్బులు ఇచ్చేంతవరకు ఆగు అని చెప్పేసి వెళ్లిపోతుంది ఐశ్వర్య.

డబ్బులిచ్చే వరకు అడుగు కూడా కదలను. న్యూసెన్స్ చేస్తానని రాకేష్ అంటే.. అలా చేస్తే ఇబ్బంది అవుతుంది. మా రేఖ ఆంటీకి ఇది తెలిస్తే తన మీద ఎంత సీరియస్ అవుతుందో, మీ మీద కూడా అంతే అవుతుంది. ఎలాగోలా మీకు డబ్బు వచ్చేలా చేస్తానని రాకేష్‌కు ఇందు హామీ ఇస్తుంది. సరే మీరు చెప్పారని వెళ్తున్నా. లేకుంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రాకేష్ వెళ్లిపోతాడు.

తర్వాత రాకేష్ చెప్పింది, కంపెనీ ఉద్యోగులకు శా...