బ్రహ్మముడి మే 15 ఎపిసోడ్: మైండ్ బ్లాక్ ట్విస్ట్, లక్కీ కూడా రేఖ కొడుకే- తండ్రి మాత్రం భూషణ్ కాదు- లాయర్ 3 కండిషన్స్!
భారతదేశం, మే 15 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నందు తన సొంత చెల్లెలు అని ఇందుకు చెబుతుంది. ఎందుకు ఇంట్లోంచి పారిపోయావే అని ఇందు అడిగితే.. రేఖ పెట్టే టార్చర్ తట్టుకోలేక వెళ్లిపోయాను. పోలీస్ అయి వచ్చి ఆ రేఖ అంతు చూద్దామని వెళ్లాను అని నందు చెబుతుంది. దాంతో ఇందు చాలా సంతోషంగా ఉందని చెబుతుంది.
తర్వాత అసలు ఈ తాళి ఏంటని నందు అడుగుతుంది. నేను నీకు చెప్పే నిజాన్ని ఎవరికి చెప్పను అని మాటివ్వమని అడుగుతుంది ఇందు. ఎవరికి చెప్పను మాటిస్తుంది నందు. నిజానికి ఇది పెళ్లి కాదు. నువ్వు ఊహించినట్లే ఇది నాటకం. రాజు నాకు అద్దె మొగుడుగా వచ్చాడని వాళ్లిద్దరి మధ్య జరిగిన డీల్ గురించి చెబుతుంది ఇందు.
ముందు ఐశ్వర్యను మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇంట్లో ఒక్కొక్కరిగా అందరిని మార్చాలి అని ఇందు అంటుంది. నీ ఆలోచన చాలా బాగుంది. నే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.