భారతదేశం, మార్చి 4 -- బ్రహ్మముడి సీరియల్ మార్చి 4 ఎపిసోడ్ జనరేషన్ లీప్ తీసుకుంది. రేఖ పెట్టే కష్టాలను భరిస్తూనే ఇందు పెరిగి పెద్దదైంది. పెద్ద చదువులు చదువుతూనే ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తుంటుంది. అయితే తన తల్లి కావ్యలాగే ఎంతో ధైర్యవంతురాలైన అమ్మాయిగా మారడం చూడొచ్చు. తన నాన్నమ్మ, తాతయ్యలకు ఆమె ధైర్యం చెబుతుంది. మరోవైపు డబ్బు కోసం పగటి కలలు కనే రాజు పాత్రను కూడా పరిచయం చేశారు. ఇది చిన్ననాటి స్వరాజ్ పాత్ర కావడం విశేషం.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మార్చి 4) ఎపిసోడ్ ఇందు పరిచయంతో మొదలైంది. ఆమె అచ్చూ తన తల్లి కావ్యలాగే ఉంటుంది. ఇంట్లో పనులు చేస్తూనే చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని తాను చదువుకున్నది రివైజ్ చేస్తూ ఉంటుంది. కిచెన్ లో చకాచకా పనులు చక్కబెడుతూ.. ఇంట్లో వాళ్లకు ఏం కావలంటే అది చేసి ఇస్తుంటుంది. తన పెద్దమ్మ కూతురు స్వాతికి కూడా ఆమె గైడ్ గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.