భారతదేశం, ఫిబ్రవరి 7 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీకి రుద్రాణి కాల్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి కాల్ చేశాను. నీ వారసుడుకి ప్రమాదం పొంచి ఉందని చెప్పిన వినవా అంటుంది. రాజ్, కావ్య చేసిన తప్పు వల్ల ఆ మినిస్టర్ మన కుటుంబం మీద పగ పెంచుకున్నాడు. ఎవరికి ఎలాంటి ప్రమాదం తలపెడతాడో తెలియదు అని రుద్రాణి అంటుంది.
నీ కోడలి ప్రాణానికి కూడా ప్రమాదమే. ఆ రాజ్, కావ్య మంత్రితో గొడవ పడకుండా ఉండకుండా నువ్వే చూసుకోవాలి అని రుద్రాణి అంటుంది. దాంతో కాల్ కట్ చేసి కిందకు వెళ్తుంది ధాన్యలక్ష్మీ. పాపకు ఆపరేషన్ గురించి రాజ్ బాధగా చెబుతాడు. అంతా మంచే జరుగుతుందని ఇంట్లోవాళ్లు ఓదారుస్తారు. ఇంతలో ధాన్యం వచ్చి వీళ్లిద్దరి పనులకు వల్ల భయం లేకుండా ఎలా ఉంటుందని అంటుంది.
వీళ్లు చేసే పనుల వల్లే భయం కలుగుతుంది. పాప ఆపరేషన్‌కు భయమెందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.