భారతదేశం, ఫిబ్రవరి 3 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 946వ ఎపిసోడ్ రక్తికట్టించింది. రాజ్, మంత్రి ధర్మేంద్ర మధ్య ఫైట్ పర్సనల్గా మారి ఇంట్లో వాళ్లను ప్రమాదంలో పడేసింది. ఇటు మంత్రి భార్య తులసికి నిజం చెప్పించడానికి ఆమెను కిడ్నాప్ చేస్తాడు రాజ్. దీంతో ఈ సీరియల్ లో కీలకమైన ట్విస్ట్ వచ్చింది.
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ మంత్రి ఇంటికి వెళ్లి అతనికే రాజ్, కావ్య వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలైంది. తన పాపను కాసేపు ఎత్తుకొని ఎమోషనల్ అవుతుంది కావ్య. ఆ తర్వాత తులసి వెళ్లిపోతుంది. అప్పుడే ధర్మేంద్రకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. నా భార్య నీకు 15 రోజుల టైమ్ ఇచ్చింది.. ఆ లోపు నువ్వు తప్పు ఒప్పుకొని బిడ్డను తిరిగి ఇవ్వాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో నీకూ తెలుసు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
ఇటు దుగ్గిరాల ఇంట్లో పాప బారసాల కోసం ప్లాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.