భారతదేశం, ఫిబ్రవరి 27 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్ వెన్నుముకకు బలంగా దెబ్బ తగిలిందని, ఇక జీవితాంతం బెడ్ మీదే అని అపర్ణకు చెబుతాడు. ఆపరేషన్ చేయాలంటే కొంత కాలం ఆగాలి. ఆపరేషన్ చేసిన కూడా తిరిగి నడుస్తారని గ్యారెంటీ లేదని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.
దాంతో ఏడ్చిన అపర్ణ దేవుడు దగ్గరకు వెళ్లి జరిగినదానిపై కోప్పడుతుంది. ఇంత అన్యాయం మాకు ఎందుకు చేశావంటూ దేవుడుని నిలదీస్తుంది అపర్ణ. ఆడది ఏదైనా భరిస్తుంది కానీ కడుపు కోతను తట్టుకోలేదు. కన్న కొడుకు కొరివి పెట్టేంత దుస్థితి నాకు ఎందుకు తెచ్చావ్. అంత పాపం చేశానా. ఇంత బారాన్ని నేను ఎలా మోయగలను అని కుమిలిపోతుంది అపర్ణ.
ఇంతలో అపర్ణపై రేఖ చేయి వేస్తుంది. అన్యాయం చేసింది దేవుడు కాదు మా అన్నయ్య, మా అమ్మ. తన కడుపున పుట్టినందుకు సిగ్గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.