భారతదేశం, ఫిబ్రవరి 21 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 962వ ఎపిసోడ్ రుద్రాణి దారుణాలు మరో స్థాయికి చేరతాయి. ఆ ఫ్యామిలీ నుంచి ఆస్తిని లాక్కోవడం కాదు.. అసలు ఆ దుగ్గిరాల వంశమే లేకుండా చేయడానికి కుట్ర పన్నుతుంది. శ్రీశైలం టూర్ కు సిద్ధమవుతున్న కుటుంబం పెను ప్రమాదంలో పడబోతోంది.
బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఫిబ్రవరి 21) ఎపిసోడ్ మంత్రి ఇంటికి రుద్రాణి వచ్చే సీన్ తో మొదలవుతుంది. తమ పాపకు దుర్గ అనే పేరు పెట్టి మంత్రి దంపతులతోపాటు దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో ఆమె అక్కడికి వస్తుంది.
తనను క్షమించమని ప్రాధేయపడుతుంది. కానీ ఇందిరా దేవితోపాటు అక్కడున్న అందరూ ఆమెను బండ బూతులు తిడతారు. అసలు నువ్వు ఆడదానివేనా, మనసుందా.. ఇంకా ఏం ముఖం పెట్టుకొని వచ్చావంటూ తిడతారు. రుద్రాణి కంటతడి పెడుతూ మరో నాటకానికి తెరతీస్తుంది.
ఇంతలో అప్పు, కల్యాణ్ అక్కడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.