భారతదేశం, నవంబర్ 29 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పు, కల్యాణ్ గుడికి వెళ్తామని చెబుతారు. బ్యాగ్‌లో ఏముందని కల్యాణ్‌ను ధాన్యలక్ష్మి అడుగుతుంది. కాసేపు తడబడిన కల్యాణ్ అందులో లిరిక్ పేపర్స్ ఉన్నాయని, దేవుడి ముందు పెట్టి సాంగ్స్ రాద్దామని తీసుకెళ్తున్నా అని కల్యాణ్ అంటాడు.
అంత ఎత్తుగా ఉంది. పేపర్స్ అంత ఎత్తుగా ఉంటాయా. ఇటు తీసుకురా చూస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. దేవుడి దగ్గరికి వెళ్తున్నారుగా. సమర్పించడానికి పట్టు వస్త్రాలు సమర్పిద్దామనుకుంటున్నారేమో . అది కూడా అడగాలా అని ప్రకాశం అంటాడు. అలా ప్రకాశం కాపాడటంతో కల్యాణ్, అప్పు వెళ్లిపోతారు.
మరోవైపు ఆఫీస్‌కు రాజ్, కావ్య వెళ్తారు. మేనేజర్ సతీష్ రిజైన్ చేశారని, రాహుల్ కంపెనీలోకి వెళ్లిపోయారని, ఇన్ఫార్మ్ కూడా చేయలేదని శ్రుతి చెబుతుంది. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. ఎక్స్‌పీరియెన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.