భారతదేశం, నవంబర్ 1 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్‌కు ఆస్తి అప్పగించి పైకి పోతామని లింగరాజుగా ఉన్న రాజ్, మంగతాయారుగా నటిస్తున్న కావ్య అంటారు. దాంతో కుయిలి ఇక్కడే ఉండమని చెబుతుంది. రాహుల్ వద్దంటాడు. ఆస్తిని అంతా అనాథ ఆశ్రమానికి రాసిచ్చి ఎక్కడోచోటికి పోతామంటారు. మీరు ఎక్కడికి వెళ్లటానికి వీళ్లేదు అని కుయిలి, రంజిత్ ఇద్దరు అంటారు.

దాంతో రాజ్, కావ్య సరే అంటారు. ఇది మాట్లాడుతుంటే చెవిలో సీసం పోసినట్లుంది. మన ఆస్తిని దీని చేతులో పెట్టేస్తే బాగా చూసుకుంటుంది అని కావ్య అంటుంది. దానికి కుయిలి తెగ సంబరపడిపోతుంది. తర్వాత తాత, నానమ్మతో మాట్లాడాలి. మీరు వెళ్లమని కుయిలి వాళ్లను పంపిస్తాడు రాహుల్. గార్డెన్‌లోకి రాజ్, కావ్యను తీసుకెళ్లి ఏంటీ నాటకం అని నిలదీస్తాడు.

అబ్బా గుర్తు పట్టావేంట్రా. బంగారం లాంటి భార్యను కాదని ఇలాంటి దానికోసమా వచ...