బ్రహ్మముడి జూలై 2 ఎపిసోడ్: 20 ఏళ్ల క్రితం జరిగింది మర్చిపోయారా? అపర్ణపై రాజు తండ్రి ఫైర్- రేఖ బ్యాచ్‌కు దిమ్మతిరిగే షాక్
భారతదేశం, జూలై 2 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇందు ఇస్త్రీ చేసుకుంటే రాజు వచ్చి తన షర్ట్ కూడా చేయమంటాడు. ఇందు చేయనంటుంది. అమ్మమ్మను అడుగుతానని రాజు అంటే.. ఇందు ఆపుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నాననుకో అని రాజు వెళ్తుంటే ఇందు ఆగమని రాజు షర్ట్ ఐరన్ చేస్తానంటుంది.
షర్ట్ మల్లెపూవులా కనిపించాలని చెప్పి వెళ్లిపోతాడు రాజు. నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా అని రాజు షర్ట్ కాల్చేస్తుంది ఇందు. అది చూసిన రాజు ఐరన్ బాక్సుతో వాత పెడతానని ఇందు వెంటపడతాడు. హాల్లో అందరిముందు అటు ఇటు తిరుగుతారు రాజు, ఇందు. అప్పుడే వచ్చిన రేఖ ఇంకాసేపట్లో ఈ నవ్వులన్నీ పోతాయి. చాలా బాధపడుతారని భ్రమరాంబకు చెబుతుంది.
ఇందును పట్టుకున్న రాజు సారీ చెప్పమని అడుగుతాడు. అప్పుడే రాజు తల్లిదండ్రులు చలపతి, లక్ష్మీలు వస్తారు. ఇప్పుడుంటుంది అసలైన త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.