Hyderabad, జూన్ 5 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాహుల్ దొంగతనం గురించి ఇంట్లోవాళ్లందరి ముందు బయటపెడుతుంది స్వప్న. రాహుల్ చేసిన తప్పులన్నింటిని రుద్రాణికి చెబుతూ బాధపడుతుంది స్వప్న. స్వప్నను మీరే ఆపండి. గొడవ పెద్దది అయ్యేకొద్ది ఇంట్లో లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అవి రాజ్, కావ్యల పెళ్లికి అడ్డం అవుతాయ్ అని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది.
రాహుల్ నిజంగా తప్పు చేశాడు. అలా అని గొడవ చేసి లాభం లేదు అని ఇందిరాదేవి అంటే.. అలా అంటారేంటీ అమ్మమ్మ తప్పు చేసినవాడికి శిక్ష పడాలిగా అని స్వప్న అంటుంది. అవును, ఏ శిక్ష వేయాలో భార్యగా నువ్వే చెప్పు. తల్లిగా రుద్రాణి ఫెయిల్ అయింది. భార్యగా వాడిని నువ్వు మార్చు అని ఇందిరాదేవి అంటుంది. కింద పడేసిన నగలన్నింటిని తీసి స్వప్నకు ఇచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెబుతుంది అపర్ణ.
హమ్మయ్య ఆ గిల్ట్ నగలు ఎక్కడ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.