బ్రహ్మముడి జూన్ 30 ఎపిసోడ్: రాజుపై రేఖ ప్రతీకారం.. పెళ్లి గురించి తల్లిదండ్రులకు సమాచారం.. వెంకీ జాబ్ కాపాడిన నందు
భారతదేశం, జూన్ 30 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇటు ఇందు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అటు నందు వెంకీకి అండగా నిలవడంలాంటి సీన్లతో ఎమోషనల్ గా సాగిపోయింది. అయితే రాజుపై రేఖ ప్రతీకారం తీర్చుకోవడానికి తల్లిదండ్రులను పావులుగా వాడుకునే ప్రయత్నానికి తెరలేపింది.
రాజు ఇచ్చిన షాక్ తో రేఖ, భ్రమరాంబ ఆవేశంతో రగిలిపోయే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జూన్ 30) ఎపిసోడ్ ప్రారంభమైంది. రాజుని ఇలాగే వదిలేస్తే ఇంట్లో మీరు పనిమనుషులుగా మారడం ఖాయమని, అది ఊహించుకోండని శేషు అంటాడు. ఇద్దరూ ఇమాజినేషన్ లోకి వెళ్లిపోతారు.
అపర్ణ, సుభాష్ కాలు మీద కాలేసుకొని ఆర్డర్ వేస్తుంటే రేఖ కాఫీ తెచ్చివ్వడం, భ్రమరాంబ ఇల్లు తుడవడంలాంటి సీన్లు కనిపిస్తాయి. ఆ ఊహకే వాళ్లు భయపడిపోతారు.
దీంతో రాజుపై రేఖ ప్రతీకారంతో రగిలిపోతుంది. శేషు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.