బ్రహ్మముడి జూన్ 29 ఎపిసోడ్: రేఖ ప్లాన్‌ను లక్కీతో తిప్పికొట్టిన రాజు- రేఖకు ఇచ్చిపడేసిన శ్రుతి- చలపతికి 5 నెలల బోనస్
భారతదేశం, జూన్ 29 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్రుతి కోసం రాజు, ఇందు టెన్షన్ పడుతుంటారు. అది చూసి రేఖ తెగ సంతోషిస్తుంది. హర్ష గారు చాలా సీరియస్ అవుతున్నారు. వేరే వర్క్ ఉందట అని రేఖ చెబుతుంది. ఇంకా శ్రుతి వచ్చేలా లేదు. హర్ష గారిని వెళ్లమని చెబుతానని రేఖ అంటుంది.
ఏంటీ ఈ డీల్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నావా. నువ్వు అస్సలు కంగారు పడకు. శ్రుతి గారు వస్తారని రాజు అంటాడు. అంతలోనే ఆటోలో శ్రుతి వస్తుంది. రేఖ అవాక్కవుతుంది. రేఖను రాజు చూస్తాడు. నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. టైమ్‌కు ఆటో దొరకలేదు. ఆ టెన్షన్లో ఫోన్ చూసుకోలేదు, సైలెంట్లో ఉందని శ్రుతి చెబుతుంది.
శ్రుతి, ఇందు లోపలికి వెళ్తారు. శ్రుతి ఇక్కడ ఉంటే ఆ వెధవలు అక్కడేం చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది రేఖ. అప్పుడే పిన్ని మనసులో అనుకుంటే ఎలా ఓసారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.