బ్రహ్మముడి జూన్ 27 ఎపిసోడ్: రాజుతో పీకల్లోతు ప్రేమలో ఇందు.. నిమ్మకాయలతో బోల్తా కొట్టించిన శృతి.. రేఖ ప్లాన్ ఫ్లాప్
భారతదేశం, జూన్ 27 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా విలన్ రేఖ ప్లాన్ అట్టర్ ఫ్లాపవుతుంది. డిజైన్లను అడ్డుకోవడానికి ఆమె వేసిన ప్లాన్లన్నీ ఎదురుతన్నడంతో రాజు, ఇందు స్వీట్లతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే రాజు ప్రేమలో పడుతుంది ఇందు.
రాజు, ఇందు చాలా సీరియస్ గా డిజైన్లు వేసే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శనివారం (జూన్ 27) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇందు వేసిన డిజైన్లు చూసి రాజు ఎగతాళి చేస్తాడు. ముగ్గులు వేయడం, కోన్ తో మెహెందీ పెట్టడం వచ్చా అని అడుగుతాడు. వచ్చు అని ఇందు చెప్పడంతో అవి వచ్చినా ఇంత దరిద్రంగా వేస్తావా అంటూ నవ్వుతాడు. నీ డిజైన్లు చూపించమని రాజుని అడిగి నీవి కూడా అలాగే ఉన్నాయి కదా అని ఇందు అంటుంది.
అటు అప్పుడే వచ్చిన అపర్ణ ఇద్దరి డిజైన్లు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.