బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్: కావ్య డిజైన్లతో ఇందు ప్లాన్.. రాజుకి పేమెంట్.. భార్యను మోటివేట్ చేసిన అద్దె మొగుడు
భారతదేశం, జూన్ 26 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఇందు, రేఖ ఎత్తుకుపైఎత్తులతో సాగిపోయింది. హర్ష అడిగిన డిజైన్ల డెడ్ లైన్ దగ్గర పడినకొద్దీ ఉత్కంఠ పెరిగేలా ఈ ఎపిసోడ్ నడిచింది. తన తల్లి కావ్య డిజైన్లతో ఇందు వేసిన ప్లాన్ వర్కౌట్ కాదు. దీంతో అద్దె మొగుడు రాజు మోటివేట్ చేసి ఇందునే స్వయంగా రంగంలోకి దింపుతాడు.
హర్ష ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం అందరికీ పంచి పెట్టేయడంతో ఇందుపై రాజు మండిపడే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జూన్ 26) మొదలవుతుంది. అయితే నీకోసం ముందే డబ్బు తీసి ఉంచానంటూ అతని పేమెంట్ క్లియర్ చేస్తుంది ఇందు.
దీంతో రాజు ఖుష్ అవుతాడు. అయితే ఆమె చూడకుండా కాస్త నొక్కి తక్కువ ఉన్నాయని చెబుదామని ప్లాన్ వస్తాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో సరిగానే ఉన్నాయని చెప్పి లోపల పెట్టుకుంటాడు. ఇక నుంచి హర్ష ప్రాజె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.