బ్రహ్మముడి జూన్ 19 ఎపిసోడ్: పార్టీలో సీతారామయ్య ఫొటో- రేఖతోనే దండం పెట్టించిన రాజు- వెంకీ 1500 టిప్తో కరెంట్ బిల్
భారతదేశం, జూన్ 19 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీ తినకపోవడం తెలిసి నందు ఫీల్ అవుతుంది. ఇలాంటి కష్టాలు పడితేనే లైఫ్‌లో ముందుకెళ్తామని నువ్వేగా చెప్పావ్ అని వెంకీ అంటాడు. బాగా మారావురా. సరే నీకు ట్రీట్ ఇస్తాను అని నందు అంటుంది.
వద్దు కోచింగ్‌కు లేట్ అవుతుందని వెంకీ అంటాడు. తినకుండా వెళ్తే ఏం అర్థమవుతుంది అని చెప్పి నందు తీసుకెళ్తుంది. మరోవైపు కరెంట్ బిల్ కట్టలేదని పవర్ కట్ చేస్తానని ఎలక్ట్రిషియన్ అంటాడు. కొంచెం టైమ్ ఇవ్వమని చలపతి వాళ్లు ప్రాధేయపడతారు. ఇంతలో వెంకీ వస్తాడు. విషయం తెలిసి 1500 కరెంట్ బిల్ కడతాడు వెంకీ.
దాంతో అతను వెళ్లిపోతాడు. నీకు శాలరీ వచ్చేది ఇప్పుడు కాదుగా. డబ్బులు ఎక్కడివి అని చలపతి అడుగుతాడు. టిప్ వచ్చింది నాన్న అని వెంకీ నోరు జారుతాడు. టిప్ ఏంట్రా అని చలపతి, లక్ష్మీ అడుగుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.