బ్రహ్మముడి జూన్ 16 ఎపిసోడ్: రేఖను ఏమార్చిన ఇందు- పార్టీలో రాజు ఇందు సీక్రెట్ బయటపెట్టనున్న ఐశ్వర్య- రుద్రాణిలాగే ప్లాన్!
భారతదేశం, జూన్ 16 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వెంకీ సైకిల్ మీద అందరికి ఫుడ్ డెలివరీ ఇస్తాడు. ఓ కస్టమర్ వెంకీ బాస్‌కి కాల్ చేసి ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదని చెబుతాడు. దాంతో వెంకీకి బాస్ కాల్ చేసి త్వరగా ఇవ్వమని తిడతాడు. వెంకీ సరేనంటాడు.
వీడు బైక్ మీద వెళ్లాడు కదా. మరెందుకు లేట్ అవుతుంది అని బాస్ అనుకుంటాడు. ఓ కస్టమర్ బాస్‌కు కాల్ చేసి మీవాడు ఏంటీ సైకిల్ మీద డెలివరీ చేస్తున్నాడు. ఇలా అయితే మీ బిజినెస్ పోతుందిగా. బైక్ ఉన్నవాళ్లను పెట్టుకోవచ్చుగా అని చెబుతాడు. దాంతో వెంకీకి బాస్ కాల్ చేసి నువ్వు సైకిల్ మీద డెలివరీ చేస్తున్నావని తెలిసిపోయిందని తిట్టి ఐదు నిమిషాల్లో రమ్మంటాడు.
మరోవైపు సుభాష్, ఇందుల ప్లాన్ ప్రకారం దుగ్గిరాల ఇంటికి శకుంతల వస్తుంది. రాగానే మా ఇంట్లో పరాయివాళ్ల పెత్తనం కాదుగా అని రేఖపై సె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.