బ్రహ్మముడి జూన్ 12 ఎపిసోడ్: దొంగ బంగారం డీల్ ఆపిన రాజు- సర్పంచ్ భర్త కథ చెప్పి, ఇకనుంచి తన అనుమతి- ఐ లవ్యూ చెప్పిన ఇందు
భారతదేశం, జూన్ 12 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజు చిరాకులో ఉన్నానంటే నీ చిరాకు నాకు తెలుసు, నీ బాధ మర్చిపోడానికి మందు తీసుకొచ్చానని శేషు అంటాడు. నువ్వు సూపర్ మామ. ఇక్కడ అర్థం చేసుకునేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని శేషును తెగ పొగుడుతాడు రాజు.
ఇది చూడగానే ఇప్పటివరకు పడిన బాధ హుష్ కాకిలా పోయిందని రాజు అంటాడు. రాజు, శేషు ఇద్దరు మందు తాగుతారు. ఇందు భోజనం రెడీ చేస్తుంది. ముందు ఈ పేపర్స్ మీద నువ్వు వేలిముద్రలు వేస్తే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని సింగపూర్ దొంగ బంగారం డీల్‌కు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తుంది రేఖ.
అదేం డీల్ అయింటుందని అపర్ణ అనుకుంటుంది. సరేనన్న ఇందు పేపర్స్ తీసి చదువుతుంది. నువ్వు చదువుకున్నట్లు వేరే చోట పోజు ఇవ్వే అని భ్రమరాంబ అంటుంది. అవును కదా చదువుతున్నానేంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.