బ్రహ్మముడి జులై 1 ఎపిసోడ్: రాజుని లాక్కెళ్లిన చలపతి.. దుగ్గిరాల ఇంట్లో హైడ్రామా.. ఇందుకు ప్రామిస్ చేసిన రాజు
భారతదేశం, జూలై 1 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందులకు పెద్ద షాకే ఇస్తుంది రేఖ. వీళ్ల దొంగ పెళ్లి గురించి చలపతి, లక్ష్మీలకు తెలియడంతో వాళ్లు నేరుగా దుగ్గిరాల ఇంటికే వస్తారు. అయితే ఆ తర్వాత జరిగిన డ్రామా ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచేలా సాగింది.
హర్ష కాంట్రాక్ట్ కుదరడం రాజు వల్లే అని భావించిన ఇందు అతనికి ప్రేమగా స్వీటు తినిపించడానికి వెళ్తుంది. కానీ రాజు మాత్రం ఇదంతా భ్రమ అని అనుకుంటాడు. ఆమె వెంట పడుతున్నా స్వీటు తినడు. చివరికి ఆమె అతన్ని గట్టిగా గిల్లడంతో అది నిజమని తెలుసుకుంటాడు. నీవల్లే ఈ కాంట్రాక్ట్ ఓకే అయిందని, అందుకే నోరు తీపి చేద్దామని స్వీటు పెడుతున్నట్లు చెబుతుంది. ఆ తర్వాత అతనికి స్వీటు పెట్టి అదే ఎంగిళిని తాను తినడంతో రాజు షాకవుతాడు.
ఇందు బాగా ఎమోషనల్ అవుతుంది. నువ్వు నా జీవిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.