భారతదేశం, జనవరి 30 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్ర ఇంటికి వెళ్లిన కావ్య తన బిడ్డను మార్చినందుకు నిలదీస్తుంది. నేనే మార్చాను. నీ బిడ్డను నీ దగ్గరికి చేర్చను. నీ మీద నాకు ఎలాంటి పగ లేదు. ఆరోజు నా బిడ్డకు ఆరోగ్యం సరిగా లేదు. నా భార్య తట్టుకోలేదని అలా చేశాను. నా భార్య కోసం ఎంతదూరమైనా వెళ్తాను అని మంత్రి అంటాడు.
నీ భార్య కోసం ఇంకో తల్లిని వేధిస్తావా అని కావ్య అంటుంది. నా దగ్గర ఉన్న బిడ్డ నీ బిడ్డ అని చెప్పడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యం లేదు. డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా మార్చింది నేనే. దేశంలో ఎక్కడ డీఎన్ఏ టెస్ట్ చేయించినా నాకు అనుకూలంగానే వస్తుంది. మనం ఇద్దరం రాజీకి వద్దాం. మీరు మళ్లీ కనొచ్చు. మేము కనలేం. నీకు ఎంత కావాలో అంతా ఇస్తాం అని మంత్రి ధర్మేంద్ర అంటాడు.
పదవి, డబ్బు ఉందని విర్రవీగుతున్నావు కదు. నీ పవర్‌ను పెకిలిస్తా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.