భారతదేశం, మే 3 -- Sara Ali Khan Rakul Preet Singh In Pati Patni Aur Woh 2 Trailer Launch: బాలీవుడ్ హీరోయిన్, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పతి పత్ని ఔర్ వో 2'. ఈ సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా చేస్తే.. సారాతోపాటు రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి హీరోయిన్స్‌గా నటించారు. ప్రస్తుతం వీరంతా పతి పత్ని ఔర్ వో 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే శనివారం (మే 2) ముంబైలో గ్రాండ్‌గా జరిగిన పతి పత్ని ఔర్ వో 2 ట్రైలర్ లాంచ్ వేడుకకు ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బితో కలిసి సారా అలీ ఖాన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న హోస్ట్ (MC) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. "మీరు సెలబ్రిటీల వెనుక వైపు (Back...