భారతదేశం, ఫిబ్రవరి 10 -- రిపబ్లిక్ డే సందర్భంగా 'బోర్డర్ 2' మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు సన్నీ డియోల్. అతను ఇప్పుడు మరో ఇండో-పాక్ డ్రామా మూవీ చేస్తున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లాహోర్ 1947 మూవీలో సన్నీ హీరో. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. 8 ఏళ్ల తర్వాత ప్రీతి జింటా ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది.
లాహోర్ రిలీజ్ డేట్
సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లాహోర్ 1947 మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా రెండు రోజులు ముందుగానే ఈ సినిమా ఆగస్టు 13, 2026న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ-రాజ్ కుమార్ కాంబినేషన్లో గతంలో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఫస్ట్ మూవీ
హీరో సన్నీ డియోల్, డైరెక్టర్ రాజ్ కుమార్ తో కలిసి అమీర్ ఖాన్ ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.