భారతదేశం, ఫిబ్రవరి 22 -- తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ బ్యూటీ బిజీ అయిపోయింది. తాజాగా ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన అస్సీ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సౌత్ డైరెక్టర్లపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
ఫిబ్రవరి 20న తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించిన హిందీ మూవీ అస్సీ రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సౌత్ సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందికరమైన నిజాల గురించి తాప్సీ హాట్ కామెంట్లు చేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో దర్శకులు హీరోయిన్ల సైజులు పెంచడం కోసం ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని ఫోర్స్ చేస్తారని తాప్సీ బాంబ్ పేల్చింది.
యూట్యూబ్‌లో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో తాప్సీ మాట్లాడుతూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.