బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇలాఖాలో ఫ్యాన్ హవా.. నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం
భారతదేశం, నవంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి జోరు నడుస్తున్న వేళ.. నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన ఇలాఖా అయిన నందికొట్కూరులో తన రాజకీయ చాతుర్యాన్ని, నియోజకవర్గంపై తనకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా నడుస్తున్నప్పటికీ, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యూహాత్మక అడుగులతో నందికొట్కూరు మున్సిపాలిటీ పీఠాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకుని ఘన విజయం సాధించింది. నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉత్కంఠభరితంగా సాగింది. ప్రారంభ రౌండ్ల నుంచే వైఎస్సార్సీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
మొత్తం 32 వార్డులు ఉండగా.. వైఎస్సార్సీపీ 23 వార్డులు విజయం సాధించింది. తెలుగుదేశం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.