భారతదేశం, జనవరి 24 -- బాలీవుడ్ సెన్సేషనల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'బేబీ' విడుదలై అప్పుడే 11 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ తాప్సీ పన్ను సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. అయితే ఆమె చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
టీ-సిరీస్ సంస్థ 'బేబీ' 11 ఏళ్ల వేడుకను పురస్కరించుకుని ఒక వీడియోను షేర్ చేసింది. దీన్ని రీ-ట్వీట్ చేస్తూ తాప్సీ.. "11 ఏళ్లు గడిచాయి.. అప్పట్లో స్పై సినిమాలు (గూఢచారి కథలు) ప్రతి శుక్రవారం వచ్చే ట్రెండ్ కాదు. కాలం గడిచేకొద్దీ మరింత వన్నె తెచ్చుకునే ఇలాంటి గొప్ప సినిమాలో చిన్న భాగమైనందుకు గర్వపడుతున్నాను" అని రాసుకొచ్చారు.
నిజానికి 2015లో విడుదలైన 'బేబీ' చిత్రంలో తాప్సీ 'షబానా ఖాన్' అనే అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో మెరిశారు. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ వల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.