భారతదేశం, అక్టోబర్ 11 -- ఎంజీ విండ్సర్ ఈవీ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతోంది. ఈ తరుణంలో.. ఎంజీ ఇండియా తన విండ్సర్ ఈవీ శ్రేణిలోకి కొత్తగా 'ఇన్స్పైర్ ఎడిషన్'ను జోడించింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 16.65 లక్షలు. ఇది విండ్సర్ ఈవీ తక్కువ ధర వేరియంట్‌కి పైన.. ఎక్కువ రేంజ్ ఉన్న 'ప్రో' మోడల్‌కి కింద ఉంటుంది.
ఎంట్రీ-లెవల్ విండ్సర్ ఈవీ ధర సుమారు రూ. 13.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఎక్కువ రేంజ్‌ను కోరుకునే వారి కోసం ఉద్దేశించిన 'ప్రో' మోడల్ ధర సుమారు రూ. 18.10 లక్షల వద్ద ఉంది.
కొత్త 'ఇన్స్పైర్ ఎడిషన్'ను ప్రవేశపెట్టడం ద్వారా.. ఎంజీ సంస్థ ఎంట్రీ వేరియంట్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది.
డిజైన్ పరంగా, మూడు వెర్షన్లు (స్టాండర్డ్, ఇన్స్పైర్, ప్రో) ఒకే బాడీ నిర్మాణాన్ని,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.