భారతదేశం, డిసెంబర్ 31 -- పెట్టుబడి ప్రపంచంలో ఒక ధృవతారగా వెలిగిన వారెన్ బఫెట్ (Warren Buffett) తన 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి నేటితో ముగింపు పలుకుతున్నారు. 95 ఏళ్ల వయసులో ఆయన బెర్క్‌షైర్ హాత్వే సీఈఓగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకత్వంలో ఆ సంస్థ సాధించిన అద్భుతమైన వృద్ధిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
వారెన్ బఫెట్ 1962లో ఒక సామాన్యమైన టెక్స్‌టైల్ కంపెనీగా ఉన్న 'బెర్క్‌షైర్ హాత్వే' షేర్లను కేవలం $7.60 వద్ద కొనడం ప్రారంభించారు. 1965లో ఆయన ఆ కంపెనీపై పూర్తి నియంత్రణ సాధించినప్పుడు షేరు ధర సుమారు $15 నుంచి $18 మధ్య ఉంది.
కానీ నేడు, డిసెంబర్ 31, 2025 నాటికి ఆ కంపెనీ క్లాస్-A షేరు ధర ఏకంగా $7,55,400 (భారత కరెన్సీలో సుమారు Rs.6.34 కోట్లు) కు చేరుకుంది. అంటే బఫెట్ నాయకత్వంలో ఈ షేరు ఇచ్చిన మొత్తం లాభం అక్షరాలా 47,21,15...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.