భారతదేశం, ఏప్రిల్ 14 -- ఈ వస్తువులు బెడ్‌రూమ్‌లో ఉంటే వెంటనే తొలగించండి: ప్రతి ఒక్కరు కూడా పెళ్లి తర్వాత సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అనుకుంటారు, కానీ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. మీ వివాహ జీవితంలో కూడా ఏదో ఒక సమస్య వస్తుందా? అయితే వాస్తు ప్రకారం ఈ చిన్న మార్పులు చేయండి. రోజు భాగస్వామితో గొడవలు జరుగుతున్నట్లయితే, ఇంట్లో 4 అశుభప్రదమైన వస్తువులను బెడ్‌రూమ్ నుంచి తొలగించడం మంచిదే.

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. సానుకూల శక్తి కారణంగా టెన్షన్లు వంటివి తొలిగిపోతాయి. భార్యాభర్తలు సంతోషంగా ఉండొచ్చు. మరి ఎలాంటి వస్తువులు బెడ్‌రూమ్‌లో ఉండకూడదు? బయట వలన భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ...