భారతదేశం, నవంబర్ 15 -- బెంగుళూరు నగరంలో ఆస్తుల రికార్డుల వ్యవస్థను సమూలంగా మారుస్తూ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం ఒక కీలకమైన డిజిటల్ సంస్కరణను ప్రకటించారు. ఇది "ఈ-ఖాటా విప్లవానికి" నాంది పలుకుతుందని, దీని ద్వారా మధ్యవర్తులు లేకుండా పోతారని, అనుమతులు వేగవంతం అవుతాయని, అలాగే మొత్తం ఖాటా ప్రక్రియ పూర్తిగా ఫేస్‌లెస్, ఆన్లైన్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శివకుమార్ పంచుకున్న పోస్ట్ ప్రకారం, నివాసితులు ఇకపై ఏ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే, బీబీఎంపీ ఈ-ఆస్తి పోర్టల్ ద్వారా లేదా బెంగుళూరు వన్ కేంద్రాల్లో డిజిటల్‌గా ఈ-ఖాటా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అవినీతి, జాప్యం, వేధింపులపై దీర్ఘకాలంగా ఉన్న ఫిర్యాదులకు ముగింపు పలకడమే ఈ చర్యకు ప్రధాన లక్ష్యమని డీకే శివకుమార్ తెలిపారు.
ఇప్పటికే 25 లక్షల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.